బిఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు పిలవడoపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా...
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కెసిఆర్ పై విచారణ నోటీసులను ఖండిస్తూ నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించరు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సాదికుడు సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసే వ్యక్తిని దర్యాప్తుకు పిలవడం సరికాదు అని కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెప్తున్నా రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేసి కొందరు...
0 Comments 0 Shares 322 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com