బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ తెచ్చిన గాంధీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై అక్రమ కేసు పెట్టినందుకు గాను నేడు విచారణ పిలిచినందుకుగాను నిరసనగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జాతీయ రహదారి 765d రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ...
0 Comments 0 Shares 305 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com