Bharat Aawaz
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లోకి మార్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ సభ్యులు చేపట్టిన ఆందోళనకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కమిటీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ మేరకు సమస్యను వివరిస్తూ డిప్యూటీ కమిషనర్ (DC) కి వినతిపత్రం సమర్పించారు....
378 Views