హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య
తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపణ
శాంతిభద్రతలు విఫలమయ్యాయని, రక్షణ కల్పించడం లేదని పిటిషన్లో వెల్లడి
తనకు 24 గంటల భద్రత కల్పించాలని కోర్టును కోరిన విజయలక్ష్మి
మాజీ మంత్రి అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా...