BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
30-01-2026 Fri 18:51 | Andhra
BR Naidu Alleges YCP Used Poisonous Chemicals in Tirumala Laddoos
హిందువుల ప్రాణాలతో చెలగాటమాడేందుకే ఈ కుట్ర అని సంచలన ఆరోపణ
వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని వెల్లడి
రూ.250 కోట్ల అవినీతి జరిగిందని, నెయ్యిలో జంతు...