Benguluri Madhubabu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-01-31 04:48:40 ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో రామాపురం ఐటీడీపీ అధ్యక్షుడు మడిక్యాయుల గణేష్ ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది 0 Comments 0 Shares 387 Views