Bharat Aawaz
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత * మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్  * 1,03,534 కుటుంబాలకు లబ్ధి * మగ్గం వాడే నేతన్నలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా * మరమగ్గం చేనేతలకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.8,640ల లబ్ధి * ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్లకు పైగా భారం * నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పనే...
326 Views