గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు డాడీ సంఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు...   కత్తిపూడిలో బాధితుడు ముత్తిన రామకృష్ణ గారిని పలకరించి దాడికి సంబందించి సంఘటన వివరాలు తెలుసుకోవడం జరిగింది... దీనిపై పత్రిక మీడియా సమావేశం ద్వారా ఎవరు అయితే దాడికి పాల్పడ్డారో వారిని...
0 Comments 0 Shares 662 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com