కర్నూలు పోలీస్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !
కర్నూలు : కర్నూలు సిటీ :
కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు....జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా *కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2...