విజయవాడ ఎమ్మెల్సీ ఎండి రహుల్ల కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలు
విజయవాడ ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారి కార్యాలయం నందు 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు 59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తాన హాఫీజుల్లా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.    కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా పతకాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి  59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తాన హాఫీజుల్లా గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com