Bharat Aawaz
Nara Lokesh: ఏపీకి 'పద్మ' శోభ... మంత్రి నారా లోకేశ్.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు ప్రతిష్ఠాత్మక గౌరవం దివంగత సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం పురస్కారం కూచిపూడి కళాకారుడు వేంపటి కుటుంబశాస్త్రికి కూడా పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలు-2026లో...
246 Views