.
.
కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును ఇటు ప్రభుత్వం, అటు ఆలయ అధికారులు మరిచిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు.. నేలకొండపల్లి వాసులు.. కొన్నేళ్ల క్రితం రామదాసు జన్మస్థలాన్ని  గుర్తుచేసుకున్న అధికారులు అక్కడ భక్తరామదాసు ద్యాన మందిరం, ఆడిటోరియంతో పాటు భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని నిర్మించారు కానీ జయంతి ఉత్సవాలను మరిచారు. అప్పుడప్పుడు...
0 Comments 0 Shares 71 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com