AP LRS: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును పొడిగింపు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
AP LRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న పనులు.. టైముకి పూర్తవ్వట్లేదు. LRS కోసం ఇచ్చిన గడువు ఏమాత్రం సరిపోలేదు. ప్రజలు ఆసక్తి చూపలేదు. దాంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఇప్పుడైనా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అంటోంది. దీని పూర్తి వివరాలు చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 23 వరకూ పెంచింది. దీని ద్వారా అనధికారిక లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు....
0 Comments 0 Shares 146 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com