గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ నియోజకవర్గం కూడేరు జనం 23 ( భారత ఆవాజ్ న్యూస్ మండల పరిధిలోని గో టుకూరు గ్రామంలో భూమి రి సర్వే టీం ను ఈరోజు డి ఆర్ ఓ మలోల గో టుకూరు రెవిన్యూ గ్రామం నందు చ్రీ సర్వే తనకి చేశారు . ఇందులో భాగంగా రైతులు అందరు కచ్చితంగా హాజరు అయ్యి భూమి సరి హద్దులు గ్రామ సర్వేయర్ కీ చూపించి కొలిపించుకోవాలి అనీ...
0 Comments 0 Shares 130 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com