ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్"    (భారత్ అవాజ్ న్యూస్) ఉరవకొండ జనవరి 23: ఈరోజు ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఇంచార్జ్ 'గౌతమ్ కుమార్' గ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు "పవన్ కళ్యాణ్" ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉరవకొండ నియోజకవర్గం లో బలోపేత దిశగా జన సైనికులు కలిసి మెలిసి ఐదు మండలాల్లో అన్ని గ్రామాల్లో...
0 Comments 0 Shares 144 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com