Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ లోకేశ్ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ ఆయన కామన్ డిస్‌ప్లే పిక్చర్ (సీడీపీ)ను విడుదల చేసింది. జనవరి 23న లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు,...
0 Comments 0 Shares 342 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com