మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.
మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ప్రారంభోత్సవం ఘనంగా ఉత్సాహంగా నిర్వహించరు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్  నసీమా షేక్ అధ్యక్షతన ఇట్టి కార్యక్రమాన్నీ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించరూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ అభివృద్ధిని అందించడంలో సంస్థ యొక్క నిబద్ధతను...
0 Comments 0 Shares 360 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com