మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు... రాష్ట్ర త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ మల్లారెడ్డి.
నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్  ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నర్సాపూర్ మున్సిపల్ త్రిసభ్య కమిటీ కన్వీనర్ రాజమల్లారెడ్డి కో కన్వీనర్లు సర్పంచ్ దయాకర్  ప్రతి వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకున్న ఆశావాహుల పేర్లను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ...
0 Comments 0 Shares 267 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com