కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపై కరపత్రాలు పంపిణీ... ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్
నర్సాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో 02 వ అలాగే 12వ వార్డులో ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 12 హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించి...
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com