వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా FIR డౌన్లోడ్: కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా :
హాయ్ అంటేFIR కాపీవాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో FIR డౌన్‌లోడ్ సౌకర్యం * పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందవచ్చని ... డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ వెల్లడి" మొబైల్ నుంచి వాట్సప్లో సందేశం" వనమిత్రలో పోలీస్ విభాగం ఎంపిక.. జిల్లా పోలీస్ స్టేషన్ల...