శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి.   లక్షేట్టిపేట పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న సత్యనారాయణ జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ, ( 63) రమదేవి (59) దంపతులు అయ్యప్ప మాలలో AP16 TG 5299 ఓ ప్రైవేట్ సర్వీస్ లో శబరిమలై దర్శనానికి వెళ్లారు. 15 న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో నిన్న...
0 Comments 0 Shares 145 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com