🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా... వార్తల్లోని వాస్తవాలను వెలికితీసే మీ 'భారత్ ఆవాజ్'.   మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ఊరు... వీటన్నింటికీ ప్రతిబింబం ఈ సంక్రాంతి. ఈ పెద్ద పండుగ సందర్భంగా, రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఇంటా ఆనందాల హరివిల్లు విలసిల్లాలని కోరుకుంటున్నాము.   నిజాన్ని నిర్భయంగా...
0 Comments 0 Shares 149 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com