హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డి శ్రీహరి రాజు గారు మరియు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారి సూచనలు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించి కోడిపందాలకు తయారుచేసిన బరులను డిప్యూటీ తాసిల్దారు గారు మరియు అన్నవరం ఎస్ఐ గారు జాయింట్ గా సందర్శించి, సదరు గ్రామాల్లో...
0 Comments 0 Shares 714 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com