సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు "పర్వత ప్రసాద్" గారు అక్కడ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు...   సిద్ధివారిపాలెం గ్రామంలో ఉన్న సుమారు 250 మందికి చక్కని ఆహ్లాదమైన పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది... అక్కడ గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు భోజనాలు...
0 Comments 0 Shares 181 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com