ఏపీ ఈగల్ చీఫ్ ఐ జి పి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గుంటూరు తక్కెళ్ళపాడు సిబార్ డెంటల్ కాలేజీలో డ్రగ్స్ అవగాహన సదస్సు విద్యార్థులకు తెలియజేశారు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్. 📅 *తేది*: 10–01–2026 📍*స్థలం*: సిబార్ డెంటల్ కాలేజ్, తక్కెళ్లపాడు. 🔹 ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్* హాజరు. 🔹 కొత్తగా చేరిన విద్యార్థులకు అభినందనలు...
0 Comments 0 Shares 151 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com