బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం...  సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం...  అగ్నిమాపక శాఖ తీరుతో వరి కుప్ప మొత్తం దగ్దం... నీళ్లు లేని నీటి ట్యాంకర్...నిలకడ లేని సిబ్బంది... అతుకుల బొంతగా పైపు...ప్రభుత్వం ఇంతే ఇస్తుంది అంటూ బుకాయిస్తూ...
0 Comments 0 Shares 465 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com