గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో మృతి..  స్వగ్రామం ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుండి వైద్యం నిమిత్తం కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో మృతి చెందినట్లు సమాచారం.. 2019 సంవత్సరంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల తమ్మయబాబు 2004-09 మధ్యకాలంలో ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించిన వరుపుల తమ్మయ్యబాబు.....
0 Comments 0 Shares 203 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com