గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఘన స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం, రెడ్డిపాలెం నుండి స్వర్ణ భారతి నగర్ వరకు ర్యాలీలో...
0 Comments 0 Shares 278 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com