జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి *ధన్యవాదాలు కృతజ్ఞతలు*    *జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ, , రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్*, అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకులు అనేక సార్లు పోరాటాలు ధర్నాలు దీక్షలు చేసి *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* గారిని అనేకసార్లు కలసి బిసిలపై జరుగుతున్న దాడులను వివరించారు....
0 Comments 0 Shares 225 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com