వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో ‌మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.
ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ ఆజీ వికసిత్ మిషన్ గ్రామీణ వీబీ.జీ.రామ్ జీ అమలు లోకి రానున్నది.కేంద్ర ప్రభుత్వం వాటా 60%రాష్ట్ర ప్రభుత్వం 40%నిధులను భరించాలి.  
0 Comments 0 Shares 834 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com