కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. డ్రంక్‌ అంగ్‌ డ్రైవ్‌ టెస్టులో అడ్డంగా బుక్కై నానా హంగామా చేశారు. కుల్సుంపురాలో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి కొత్త సంవత్సరం సందర్బంగా కొద్దిగా తాగితే తప్పేంటని వాదనకు దిగాడు.   కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు....
0 Comments 0 Shares 730 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com