ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్
జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్‌.సి.టి.సిలో చరిత్ర లోనే పెద్ద ఎత్తున మార్పులు ను తిసుకోనీరానుంది..భారత దేశంలో రైలు ‌ప్రయాణం అంటే కోట్లాది మంది ప్రజలు జీవనాడి  ఉద్యోగాలు, వ్యాపారులు,చదువులు, పర్యాటకం, పుణ్య క్షేత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా మొదటి గా గుర్తు వచ్చే ప్రయాణం మార్గం రైల్వేనే. అలాంటి రైల్వే శాఖ లో మార్పులు  జనవరి 5వ తేదీ...
0 Comments 0 Shares 840 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com