ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త
రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు  పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లో గ్రామ సభలు ద్వారా ఈకేవైసి , వేలిముద్ర ధృవీకరణ తో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించునున్నారు.
0 Comments 0 Shares 217 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com