సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే 11 స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతికి పాట్నాలో నుంచి విలెజ్ లకు వేళ్ళే ప్రయాణికులను దృష్టి లో పెట్టుకొని మరో 11స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నాట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ రకా పోకాలు సాగుతాయి. కాకినాడ --వికారబాద్,  వికారాబాద్ -- పార్వతి పురం, పార్వతి పురం నుంచి కాకినాడ, ఈమధ్య ట్రైన్స్ నడవనున్నాయి. విటికి బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపింది  SCR...
0 Comments 0 Shares 514 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com