గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*    గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పంచాయతీ నిధులకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఇద్దరి సంతకాలు లేకుండా చెక్కులను బ్యాంకులు చెల్లించరాదని ఆదేశాల్లో...
0 Comments 0 Shares 308 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com