కొందుర్గు ఎంపీడీవో ఆఫీసులో అధికారుల నిర్లక్ష్య పర్వం.|
      హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు అంటే అధికారులకు లెక్కలేకుండా పోతోంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కొందుర్గు మండల పరిషత్ కార్యాలయం (MPDO) సోమవారం అధికారుల గైర్హాజరుతో వెలవెలబోయింది. మధ్యాహ్నం గడియారంలో ముల్లు 12 గంటలు దాటుతున్నా, కార్యాలయంలో కుర్చీలు తప్ప అధికారులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.   ఖాళీ కుర్చీలే...
0 Comments 0 Shares 403 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com