CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి భవనం 48వ డివిజన్లో విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారి తో కేక్ కటింగ్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు కామ్రేడ్ బెవర శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ 100 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పార్టీ నేతలు ఉద్యమాలలో అసువులు...
0 Comments 0 Shares 470 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com