Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భారీగా సెలవులు ఇచ్చింది. అయితే సెలవులు అయిన తర్వాతి రోజు నుంచి తిరిగి స్కూల్స్ రీ-స్టార్ట్ కానున్నట్టు తెలిపింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. పండుగ వేళ కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఏపీ విద్యాశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్...
0 Comments 0 Shares 220 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com