ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం
ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
#sandeep
_ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు_
* ఒడిశాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
* కందమూల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు
* ఆ ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి
*...