న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్‌ హెచ్చిరకలు జారీ చేశారు. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. కేసు తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు  ...
0 Comments 0 Shares 494 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com