మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!
మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
* ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది
* కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది
* ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్...