మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు. అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ. క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు. సవరణ చేస్తూ కొత్త మెమో విడుదల. #Sidhumaroju   
0 Comments 0 Shares 208 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com