Bharat Aawaz
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
మీరు స్మార్ట్‌ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. అవును ఇది మేము చెబుతున్నది కాదు.. ఫోన్‌లలో పైరసీ సినిమాలు చూసే యూజర్స్‌కు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చేస్తున్న హెచ్చరిక. ఇలా పైరసీ సినిమాలను చూసే వారు భవిష్యత్తులో చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని ICCCC వార్నింగ్ ఇస్తోంది.  ...
396 Views