CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :   సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....   రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తాను జైలుకి వెళ్లడానికి సిద్ధమని మాట్లాడుతున్నారు.   పిపిపి పద్ధతి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు సత్యకుమార్ భావిస్తున్నట్లుంది.   భూమి, భవనాల నిర్మాణం, వనరులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వమే నిధులు సమకూర్చి, లాభాలు...
0 Comments 0 Shares 359 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com