Bharat Aawaz
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల కుర్రాడిని రూ. 1.10 కోట్లకు దక్కించుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ లాగే తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించబోతున్న మరో ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చర్చ మొదలైంది.   IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం...
402 Views