కే నాగుల్ మీరా నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ టిడిపి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్
*17-12-2025*     *కె. నాగుల్ మీరా నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్  టిడిపి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పాయింట్స్*         భవానిపురంలో 42 ప్లాట్ల వ్యవహారంలో జగన్ వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్ మన్న చందంగా ఉంది      అవినీతిపరులకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది...    వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే...
0 Comments 0 Shares 59 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com