టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
*అమరావతి :*   *టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*   *టీటీడీలో ఏఐని వాడుకలోకి తీసుకురావాలి.*   *టీటీడీలో ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు సమంజసం కాదు.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి బాధ్యత ఉండదు.*   *బాధ్యతారాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన.*   *విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్‌ ఏర్పాటు చేయాలి.. భక్తులను విరాళాల లెక్కింపులోకి...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com