ఏపీ ఉద్యోగాల పండగ 6000 మందికి నియామక పత్రాలు
ఏపీలో ఉద్యోగాల పండుగ..6వేల మందికి నియామక పత్రాలు!
ఏపీలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటోంది. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ పేరుతో 5 సంవత్సరాలు నిరుద్యోగులను జగన్ రెడ్డి మోసం చేశారు. ఐతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే లోకేష్ కృషితో 13 వేలకుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా...