భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని తదుపరి శ్రీ అమ్మవారి ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ మరియు ఈవో గార్లను భవాని దీక్షలు ముగింపు వివరములు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము భవాని భక్తుని సంతృప్తి స్థాయి పెరిగిందని, ఈ విషయమై జిల్లా అధికారులకు మరియు ఆలయ పాలకమండలి మరియు ఆలయ అధికారులు...
0 Comments 0 Shares 45 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com