సనాతన ధర్మం తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత
*విమానం: రైట్ బ్రదర్ లు కనిపెట్టారు అని చెప్పిన వాడు. నీకు అంతకు ముందే పుష్పకవిమానం వుందని చెప్పలేదు.*
*టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని పండగ చేసినవాడు. 101 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే అని చెప్పలేదు.*
*3d house అని మురిసిపోయే నీతో తరాల క్రితం మయసభ వుందని చెప్పలేదు.*
*చదువు విజ్ఞానం అని గొప్పలు పోయె నీకు. మొట్టమొదటి విశ్వ విద్యాలయం భారతదేశం లోదే అని తెలియదు.*
*ఆదిమానవుడి గీతలు ఆశ్చర్యంగా చూసే నీకు. అంతకు మునుపే తాళపత్ర గ్రంథాలను రాశారు అని తెలియదు.*
*లేజర్ సర్జరీ అని డప్పు కొట్టుకొనే నీకు. సుశ్రుడు చేసిన వైద్యం తెలియదు. గండు చీమలతో చరకుడు చేసిన శస్త్ర చికిత్సలు తెలియదు.*
*ఎందుకంటే... ఇలాంటి ఎన్నో నీకు తెలియకుండా చేశారు. నీ దేశపు గర్వాన్ని నీ చేతితోనే తుడిపించారు.*
*ఆ బ్రిటీష్ వారి పూర్వీకులు గాడిదల మీద తిరగటం కూడా రాక మునుపే, నీ తాత ముత్తాతలు గుర్రాలు పూన్చిన రథం మీద బంగారు నగలు ధరించి తిరిగే వారు.*
*వారికి స్నానం తెలియక తోలు చుట్టుకు తిరగక ముందే నీ తాత ముత్తాతలు సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేసేవారు.
#సనాతన ధర్మం #భారతదేశం

0 Comments
0 Shares
293 Views
0 Reviews